తెలంగాణ : పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే మూడు కార్లలో వచ్చి..
వేరే కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో మూడు కార్లలో ముఠాగా వచ్చిన బంధువులు.. వరుడి కుటుంబంపై దాడి చేసి తేజస్విని అనే
