లాయర్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
హైదరాబాద్ మహానగరంలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెనుక కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖాన్‌తో పాటు అతని కుమారుడి పాత్ర
