ఎంత పని చేశావ్ సత్య.. అనుమానం రాకుండా బోరున ఏడ్చింది.. చివరకు ఏం జరిగిందంటే..
అనకాపల్లి జిల్లా కశింకోటలో 85 ఏళ్ల వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత దోపిడీ దొంగల పని అనుకున్న పోలీసులు, లోతుగా దర్యాప్తు చేయగా ఇంటి దొంగే హత్య
