బయట నుంచి చూస్తే పశువుల కొటం.. కాస్త లోపలికెళ్లి చూడగా..
గోవులను అక్రమంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న 15 మంది ముఠాను స్థానిక ధార్మిక సంఘాల సాయంతో మర్కాపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కళేబరాలుగా మార్చి అక్కడి నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉంచి
