ప్రియురాలిని చంపి.. భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు..!
ఏలూరు టౌన్: అనుమానం పెనుభూతంగా మారింది… ఆర్థికలావాదేవీలు, వివాహేతర సంబంధం కాస్తా… పగ, ప్రతీకారానికి దారితీశాయి… డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఊరు తీసుకువెళ్ళి అత్యంత కిరాతకంగా చంపేశాడు… ఐదు రోజుల అనంతరం మృతదేహాన్ని గుంతతవ్వి
