పుణ్యమా, పాపమా? గరుడ పురాణం ప్రకారం పాడె మోసేటప్పుడు ఏం జరుగుతుంది?
Bier Carrying Rituals: మృతదేహాన్ని మోయడం అనేది కేవలం ఒక సామాజిక బాధ్యత కాదు, గరుడ పురాణం ప్రకారం ఇది ఒక ఆధ్యాత్మిక కార్యం. పాడెను మోసినప్పుడు మృత్యుశక్తి, ప్రాణశక్తి మధ్య మార్పిడి జరుగుతుంది.
