టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం): హోంవర్క్ చేయలేదన్న కోపంతో టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందిన ఘటన విశాఖపట్నం పాత నగరంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో గురువారం జరిగింది. హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించి, కొట్టిన
