పాము కాటుకు నాటు వైద్యం.. పరిస్థితి విషమించి యువకుడి మృతి..!
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన ఓ యువకుడు నాటు వైద్యం వికటించడంతో ప్రాణాలు కోల్పోయాడు. బుచ్చయ్యపేట మండలం చిన్నప్పన్నపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల
