హైదరాబాద్: నగరంలోని బడంగ్్పట్లో పేలుడు సంభవించింది. గుర్తుతెలియని పదార్థం పేలడంతో అనూప్ (43) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పేలుడు తీవ్రతకు అతడి శరీరభాగాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ఇటీవల కోల్కతా నుంచి పనుల కోసం అనూప్ హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటన్న వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





