అప్పుడు అన్న… ఇప్పుడు తమ్ముడు.. అదే ప్రమాదం…ఇద్దరూ ఆటో ప్రమాదాల్లోనే మృతి
నిజామాబాద్ భిక్కనూరు: మండలంలోనిబస్వాపూర్ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన కాసాల రమేశ్ గౌడ్ (50) గ్రామంలో ఉదయం వ్యక్తిగత పనుల
