నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం. పుర ప్రముఖులు. డాక్టర్స్ పోలీస్ సిబ్బంది యువత ఆధ్వర్యంలో*అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటే. ఆ యువత భవిష్యత్తు ఇప్పుడు డ్రగ్స్ మాయలో చిక్కుకునే ప్రమాదం పెరుగుతుంది డ్రగ్స్ గంజాయినియంత్రణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈ సమస్యను మహమ్మారిని తరిమి కొట్టాలంటే పోలీస్ చర్యలతో పరిష్కరించడం సాధ్యం కాదు విద్యా సంస్థలు. మత సంస్థలు. స్వచ్ఛంద సంస్థలు సామాజిక సంస్థలు మీడియా ప్రజలందరూ భాగస్వాములు అయితేనే ఈ ముప్పును అరికట్టగలం అని పలువురు వక్తలు తేల్చి చెప్పారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా పోరాడుదాం! బంగారు భవిష్యత్తు కోసం శ్రమిద్దాం!! డ్రగ్స్ గంజాయిరహిత నిడదవోలు కోసం కృషి చేద్దామని ప్రమాణం చేశారు
Also read
- మునుకుంట్ల ప్రేమికుల మృతి ఘటనలో ట్విస్ట్..!
- గుంటూరులో నడిరోడ్డుపై.. మహిళను వివస్త్రను చేసి దాడి
- నిద్రిస్తున్న కొడుకు తలపై కర్రతో కొట్టి హతమార్చిన తండ్రి
- 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీటీవీ చూసి ఆగ్రహించిన స్థానికుల దాడి, అనుమానితుడు మృతి
- టీ తాగేందుకు రూ.20 ఇవ్వలేదని తలా మొండెం వేరు చేశాడు!





