Andhra: తెల్లారేసరికి టిఫిన్ కోసం క్యూ కట్టారు.. ఒక్కసారిగా గుప్పుమన్న ఘాటైన వాసన.. సీన్ కట్ చేస్తే
బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో ఆభరణాల కోసం హత్యలు చోటు చేసుకుంటున్నాయి. తెనాలిలో జరిగిన ఘటన కలకలం రేపింది. తెనాలి మత్తింశెట్టి పాలెంకు చెందిన మల్లేశ్వరి టిఫిన్ బండి నడుపుకుంటూ జీవిస్తుంది. మల్లేశ్వరికి కుమార్తె
