పంచ ముఖి ఆంజనేయస్వామిని ఇలా పూజించండి.. అపజయం అన్న మాట మీ డిక్షనరీలోనే ఉండదు..
కేసరి అంజనాదేవి దంపతులకు వాయుదేవుని వరప్రసాదం వల్ల శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు జన్మించాడు. కనుక ఆంజనేయుడిని, పవనపుత్రుడు, వాయుపుత్రుడు అని పిలుస్తారు. రామ భక్తుల్లో అగ్ర గ్రన్యుడైన ఆంజనేయస్వామి తన రామ చంద్ర
