భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న తప్పు ఇదే..
మన సంప్రదాయంలో మంగళసూత్రాలు, గాజులు, మెట్టెలు కేవలం అలంకారాలు మాత్రమే కాదు.. అవి ఒక స్త్రీ సౌభాగ్యానికి చిహ్నాలు. అయితే కాలక్రమేణా భర్త మరణించిన తర్వాత ఆ ఆభరణాల విషయంలో అనేక సందేహాలు, భయాలు
