Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..
సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లో చేరాలని ఆదేశాలు వచ్చినా, ఖమ్మం ప్రభుత్వ టీచర్ గౌతమీ రాథోడ్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి తనను అవమానించి, మానసిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ వీడియో విడుదల చేశారు.
