భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే!
Pancha Bhoota Temples: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదు మూల తత్వాలకు ప్రతీకలుగా వెలసిన పంచభూత శివాలయాలు దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్ర క్షేత్రాలు. ఏకాంబరేశ్వర, జంబుకేశ్వర, అరుణాచలేశ్వర, శ్రీకాళహస్తీశ్వర,
