మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్.. తోటలో గోనె సంచిలో ప్రత్యక్షం!
జిల్లాలోని పుసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామంలో 34 ఏళ్ల వివాహిత హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో జరిగిన వాగ్వాదం అనంతరం ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య
