ఆస్పత్రికి దారిలేక బాలింత మృతి
సీలేరు: తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీవర్షాలు కురిసి రహదారులు తెగిపోవడంతో ఆస్పత్రికి వెళ్లే దారిలేక అల్లూరి జిల్లాలో బాలింత మృతిచెందింది. గూడెంకొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని గంగవరం గ్రామంలో పాంగి సన్యాసిరావు భార్య
