విషం తాగి ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటనSGS TV NEWS onlineAugust 30, 2026August 30, 2026 హైదరాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. విషం తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లో చోటుచేసుకుంది....
రాఖీ పండుగకు వచ్చి.. నీటి కుంటలో జారిపడి అన్నదమ్ముల మృతిSGS TV NEWS onlineAugust 30, 2026August 30, 2026 ములుగు : ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అన్నదమ్ములు నీటికుంటలో జారిపడి మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మంగపేట మండలం...
కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్యSGS TV NEWS onlineAugust 24, 2026August 24, 2026 హైదరాబాద్ (కేపీహెచ్బీ కాలనీ) హైదరాబాద్లోని కేపీహెచ్బీలో విషాదం చోటుచేసుకుంది. డిప్రెషన్తో తో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కేపీహెచ్బీ ఎస్సై...
చిట్టీల పేరుతో మోసం… రూ.5 కోట్లతో ఉడాయింపు!SGS TV NEWS onlineAugust 2, 2026August 2, 2026 రాజేంద్రనగర్: చిట్టీల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన కుటుంబం.. రాత్రికి రాత్రే...
ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్యవిద్యార్థిని బలవన్మరణంSGS TV NEWS onlineJuly 25, 2026July 25, 2026 కీసర: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలో విషాదం చోటు చేసుకుంది. పీజీ వైద్య విద్యార్థిని దీక్షిత...
పక్కా స్కెచ్.. ఏటీఎం డబ్బుతో పరారైంది తండ్రీకొడుకులేSGS TV NEWS onlineJune 25, 2026June 25, 2026 హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఏటీఎం సొమ్ముతో డ్రైవర్ పరారైన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడితో కలిసి డ్రైవర్...
అమానవీయం.. మృతదేహాలు తీసుకురాకుండా అద్దె ఇంటికి తాళంSGS TV NEWS onlineJune 22, 2026June 23, 2026 భద్రాచలం: భద్రాచలంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలోచనిపోయిన ముగ్గురి మృతదేహాలను అద్దె ఇంటికి తీసుకురాకుండా యజమాని తాళం వేశారు....
బడంగ్ పేట్లో పేలుడు.. వ్యక్తి మృతిSGS TV NEWS onlineJune 22, 2026June 22, 2026 హైదరాబాద్: నగరంలోని బడంగ్్పట్లో పేలుడు సంభవించింది. గుర్తుతెలియని పదార్థం పేలడంతో అనూప్ (43) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పేలుడు...
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట మోసాలు.. ఏడుగురు సభ్యుల ముఠా అరెస్టుSGS TV NEWS onlineJune 20, 2026June 20, 2026 హైదరాబాద్: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్...
వెంకట కామేష్ అరాచకాలు.. బాధితులుంటే ఫిర్యాదు చేయండి: పోలీసులుSGS TV NEWS onlineJune 10, 2026June 10, 2026 హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్లలో రిజిస్టర్ చేసుకుని.. యువతులను రూ.కోట్లలో మోసం చేస్తున్న వెంకట కామేష్ కేసులో బాధితుల సంఖ్య పెరుగుతూనే...