SGSTV NEWS online

Tag : Telangana News

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. వదినపై దాడి చేసిన మరిది..అసలు విషయం ఇదే.!.

SGS TV NEWS
Family dispute in Hyderabad: ఆస్తి పత్రాల తీసుకోవడంతో పాటు తన పేరుపై రుణాలు తీసుకొని.. ఆర్థికంగా ఇబ్బందులకు గురి...

Dussehra Tragedy: దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పుట్టింటికి వెళ్తుండగా అన్నాచెల్లెలు దుర్మరణం

SGS TV NEWS online
దసరా పండుగకు పుట్టింటికి వచ్చిన చెల్లెలును అన్న తీసుకెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అన్నాచెల్లెలు ఇద్దరూ...

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను ఆటోలో తీసుకెళ్లి.!.

SGS TV NEWS
మహిళకు మాయ మాటలు చెప్పి జూబ్లిహిల్స్ లోని చెట్ల వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి అత్యాచారంకు...

వివాహేతర సంబంధం.. పెట్రోల్ పోసి భర్తను చంపిన భార్య

SGS TV NEWS
మరికల్ కూడలి: తన భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని భార్య దారుణానికి పాల్పడింది. నిద్రిస్తున్న భర్తపై...

వేడినీళ్ల బకెట్ లో కూర్చున్న చిన్నారి మృతి

SGS TV NEWS online
కాటేదాన్: అభం శుభం తెలియని ఓ చిన్నారి వేడినీళ్లబకెట్లో కూర్చొని తీవ్రగాయాలపాలైంది. కొద్దిసేపటికే చికిత్స పొందుతూ మృతిచెందింది. మైలార్దేవుపల్లి పోలీసుల...

విషం తాగి ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన

SGS TV NEWS online
హైదరాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. విషం తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లో చోటుచేసుకుంది....

రాఖీ పండుగకు వచ్చి.. నీటి కుంటలో జారిపడి అన్నదమ్ముల మృతి

SGS TV NEWS online
ములుగు : ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అన్నదమ్ములు నీటికుంటలో జారిపడి మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మంగపేట మండలం...

కేపీహెచ్బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

SGS TV NEWS online
హైదరాబాద్ (కేపీహెచ్బీ కాలనీ) హైదరాబాద్లోని కేపీహెచ్బీలో విషాదం చోటుచేసుకుంది. డిప్రెషన్తో తో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కేపీహెచ్బీ ఎస్సై...

చిట్టీల పేరుతో మోసం… రూ.5 కోట్లతో ఉడాయింపు!

SGS TV NEWS online
రాజేంద్రనగర్: చిట్టీల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన కుటుంబం.. రాత్రికి రాత్రే...