రాజేంద్రనగర్: చిట్టీల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన కుటుంబం.. రాత్రికి రాత్రే పరారైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని బుద్వేల్లో చోటు చేసుకుంది. దాదాపు రూ.5 కోట్లతో దంపతులు పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. శనివారం రాత్రే.. ఇంటికి తాళం వేసి కుటుంబంతో పరారైనట్లు చెబుతున్నారు. నిందితుడు అశోక్ ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




