తెలంగాణ : డ్రగ్స్‌పై పోలీసుల సినిమా తరహా జాయింట్ ఆపరేషన్.. పెద్ద తిమింగలాలే చిక్కాయి
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు పెడ్లర్లు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా.. సినిమాటిక్ రేంజ్‌లో డ్రగ్స్ దందా నడుపుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ డ్రగ్...