నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
చూడటానికి అదొక రోడ్డు సైడ్ డాబా.. ఏముంటాయ్ తినడానికి పరోటాలు, బిర్యానీ అని అనుకోవచ్చు. కానీ పైన పటారం లోన లొటారం.. అసలు ఆ డాబా హోటల్లో ఏమున్నాయో తెలిస్తే మీకే మైండ్ బ్లాంక్
