SGSTV NEWS online
Home Page 48
Andhra PradeshCrime

తల్లికి వందనం డబ్బుల కోసం భార్య హత్య

SGS TV NEWS online
పెద్దతిప్పసముద్రం, : మద్యానికి బానిసైన ఓ భర్త.. తల్లికి వందనం డబ్బుల కోసం భార్యను హత్యచేసిన ఘటన అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు..
Andhra PradeshCrime

కోనసీమ జిల్లాలో విషాదం.. పంటకాల్వలో మునిగి ముగ్గురి మృతి

SGS TV NEWS online
రామచంద్రపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. తొలుత పావని (14) నీటిలో
CrimeTelangana

ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్యవిద్యార్థిని బలవన్మరణం

SGS TV NEWS online
కీసర: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలో విషాదం చోటు చేసుకుంది. పీజీ వైద్య విద్యార్థిని దీక్షిత (26) ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నాగారం వెస్ట్ గాంధీనగర్లో
CrimeTelangana

డామిట్ కథ అడ్డం తిరిగింది
వదిన హత్యకు సుపారి

SGS TV NEWS online
స్వాధీనం చేసుకున్న పిస్టల్, బుల్లెట్లు పోలీసుల విచారణతో కుట్ర బట్టబయలు కటకటాల్లోకి కుట్రదారులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాములు కరీంనగర్, జగిత్యాల: వదినను చంపి ఆస్తి దక్కించుకోవాలన్న పథకాన్ని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రణాళిక
CrimeTelangana

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

SGS TV NEWS online
ఆదిలాబాద్, మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలంఎసన్వాయి గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడులు జరిపారు. ఈ దాడుల్లో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. అయితే,
CrimeTelangana

బాలికపై సామూహిక లైంగిక దాడి

SGS TV NEWS online
మేనమామ, వరుసకు సోదరులైన ఇద్దరి ఘాతుకం కీసర: ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కీసర పోలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన బాలిక
CrimeTelangana

సవతి కొడుకును సుపారీ ఇచ్చి చంపించిన సవతితల్లి

SGS TV NEWS online
మహారాష్ట్ర ముఠాతో రూ.6లక్షలకు ఒప్పందం… ఆరుగురు నిందితుల అరెస్టు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 15న సంచలనంసృష్టించిన ఆటోడ్రైవర్ అస్లాంఖాన్ హత్య కేసు మిస్టరీ వీడింది. రూ.6లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని
Andhra PradeshCrime

బాలికపై లైంగికదాడి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

SGS TV NEWS online
ఒంగోలు : బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి  20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు జడ్జి కే శైలజ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పరకొండపాడు
Andhra PradeshCrime

‘చదవడం’ నావల్ల కాదన్నా వినిపించుకోరేం?

SGS TV NEWS online
ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటా పోటీనే.. అన్నింటికీ మార్కులే కొలమానం. ర్యాంకులే రాజ్యమేలుతున్న తరుణంలో అర మార్కు తక్కువైనా… పరువు సమస్య. అందుకే విద్యార్థులపై మోయలేని భారం. నావల్ల కాదన్నా.. వినిపించుకోని కుటుంబం. భరించగలిగినోళ్లు బతికిపోతుండగా..
CrimeTelangana

నా భర్తకు తెలిస్తే నా జీవితం నాశనమవుతుంది..!

SGS TV NEWS online
హైదరాబాద్: ఓ మహిళ నగ్న ఫొటోలను ఆమె భర్తకుచూపిస్తానని బెదిరించిన వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్లో సె క్యూరిటీ గార్డుగా