Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్‌పై దారుణం!
హైదరాబాద్‌లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బాలికలు, యువతులను మోసం చేస్తున్నాడు ఓ కామాంధుడు. పవన్ అలియాస్ తరుణ్ అనే యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
