హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి బీటెక్ యువకుడు మృతి!
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై లక్ష్మారెడ్డిపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పడిపోయిన తన టోపీ ని తీసుకునేందుకు వెళ్లిన ఎమిరెడ్డి అవినాష్‌రెడ్డి (21) అనే యువకుడిని వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో
