చిల్లర కోసం గొడవ.. కదులుతున్న బస్సులోంచి కండక్టర్ ను తోసేసిన మహిళ…
ఆశ్వాపురం: ప్రయాణికురాలితో చిల్లర కోసం జరిగిన గొడవ ఓ మహిళా కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. మిట్టగూడెంకు చెందిన ఓ ప్రయాణికురాలు.. మణుగూరు నుంచి భద్రాచలం
