మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేదింపులు.
విశ్రాంత ఉపాధ్యాయుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇనకుదురుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మచిలీపట్నం : విశ్రాంత ఉపాధ్యాయుడుమైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇనకుదురు పేట
