కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి! తల్లిదండ్రులు, భర్తది ఒకటే మాట..
పార్వతీపురం మన్యం జిల్లాలో నవ వధువు అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. భర్తతో కలిసి పుట్టింటికి ఆనందంగా వచ్చిన ఆ యువతి మరుసటి రోజు ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదా
