AP Crime: తిరుపతిలో విషాదం.. విహారయాత్రలో విద్యార్థి మృతి.. అసలేమైందంటే?
AP Crime: తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థుల సాధారణ విహార యాత్ర విషాదాంతంగా మారింది. హాస్టల్ వార్డెన్‌కు తెలియకుండా 8 మంది విద్యార్థులు మామండూరు విహారయాత్రకు వెళ్లారు. వారంతా హుబ్లీ
