వారాహి అమ్మవారి మహత్మ్యం.. రాత్రి వేళలోనే ఎందుకు పూజిస్తారో తెలుసా?
వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతఃకాలమని, శివున్ని పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి
