Hyderabad: అలా వచ్చారు.. ఇలా వెళ్లిపోయారు.. మధ్యలో శాల్తీలు లేచాయి
వృద్ధ దంపతులు… నాకు నువ్వు.. నీకు నేను అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి పండుటాకులపై గుర్తుతెలియని వ్యక్తులు పంజా విసిరారు. అది కూడా మామూలుగా కాదూ.. నట్టింట్లో క్రూయల్‌గా మట్టుబెట్టారు. అలా వెళ్లి..
