కాకతీయ వర్సిటీలో చోరీ నెపం.. మనస్తాపంతో విద్యార్థిని మృతి
కేయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శ్రీవిద్య (20) పద్మాక్షి హాస్టల్ బి–బ్లాక్‌లో ఉంటున్న సమయంలో కొందరు సీనియర్ విద్యార్థులతో వివాదం ల్యాప్
