చోరీ అట్టర్‌ప్లాప్.. అద్దెకుంటూ యజమాని ఇంట్లోనే దొంగతనం.. చివరకు ఒక్క ఫోన్ కాల్‌తో దొరికిపోయాడు..!
నగరంలోని అహ్మద్ నగర్ లో రఫి అనే వ్యక్తి సఫీ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సఫీ మొదటి అంతస్థులో ఉంటూ రఫికి రెండో అంతస్తు అద్దెకు ఇచ్చాడు. అయితే రఫి క్రికెట్ బెట్టింగ్ లకు
