Vijayawada: పెళ్లై 5 రోజులు అయినా భర్తను ముట్టుకోనివ్వని భార్య – గట్టిగా నిలదీయడంతో అసలు ట్విస్ట్
పెళ్లి వయస్సు దాటిపోతుంది. అసలే సంబంధాలు రావటం లేదు. ఇక చేసేది లేక బ్రోకర్లను ఆశ్రయించాడు ఆ పెళ్ళికొడుకు. కానీ అదే అతని కొంప ముంచింది. ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు పెళ్ళాం అద్దెకు వచ్చింది.