Bus accident : ఏలూరు జిల్లా – దెందులూరులో బోల్తా పడ్డ బస్సు…స్పాట్ లో 16 మంది
ఏలూరు జిల్లా దెందులూరు భీమడోలు హైవేపై శుక్రవారం అర్థరాత్రి బస్సుబోల్తాపడింది.అర్థరాత్రి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇంటర్ సిటీ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దెందులూరు వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 16 మంది స్వల్పంగా