ప్రతి కుటుంబానికి భరోసా కూటమి ప్రభుత్వం – 2029లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తాం: సీఎం చంద్రబాబు
2029లోపు వందశాతం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3డీ-కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలెట్ ప్రాజెక్టుకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు.
