కిడ్నీ రోగాలకి అడ్డుకట్ట వేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. అంతలోనే దారుణం!
పూసపాటిరేగ మండలం కోనాడ కూడలి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ వైద్యురాలు శ్రుతి కాత్యాయిని (26) చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు
