ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
ఇంట్లో బల్లులు సాధారణం. కానీ పురాణాల ప్రకారం, అవి మంచి చెడు శకునాలకు సూచికలు. బల్లి నేలపై పాకుతూ కనిపిస్తే అనారోగ్యం, రెండు బల్లులు కలిస్తే పాత స్నేహితుల కలయిక, పోట్లాడితే స్నేహితులు దూరం.
