Category : Crime
ఓ చేతితో సెల్ఫీ.. మరో చేతితో స్టీరింగ్!…పల్టీలు కొట్టిన కారు
వాహనంలోని యువకుడి దుర్మరణం వీడియో తీస్తున్న క్రమంలో అదుపుతప్పిన కారు మేడ్చర్ల్ రూరల్ : అతివేగం, ఫోన్లో సెల్ఫీ వీడియో...
ఆధార్‌లో పేరు మార్చుకుని 14 ఏళ్లుగా పరారీలోనే.. చివరకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ కిల్లర్!
దశాబ్దానికి పైగా పోలీసులకు చిక్కకుండా తిరిగిన రౌడీ షీటర్‌ను సుల్తాన్ బజార్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హత్య సహా...
పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం
వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని కొందరు చేసిన కుట్రను కామారెడ్డి జిల్లా పోలీసులు భగ్నం చేశారు. ఆరుగురిని...
ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..
ఓ ప్రైవేట్ స్కూల్ మాస్టార్ ఇల్లు ఖాళీగా ఉందని తెలిసి లోపలికి చొరబడిన సదరు దొంగ.. బీరువాలోని క్యాష్ కొట్టేయడమే...
నీటికుంటలో పడి ముగ్గురు బాలుర దుర్మరణం మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు
పెనుకొండ, రొద్దం, : ప్రమాదవశాత్తు పొలంలోని నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి చెందిన విషాద ఘటన శ్రీసత్యసాయి...
తండ్రిని హత్య చేసిన బాలుడు!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యానికి బానిసై, తన తల్లిని నిత్యం చిత్ర హింసలకు గురి చేస్తున్న తండ్రిని 14 ఏళ్ల బాలుడు...
బంగారం కోసం పెద్దమ్మనే చంపేసింది..!
అనకాపల్లి పట్టణం: అనకాపల్లి జిల్లా కశింకోటలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం ఓ మహిళ పెద్దమ్మనే చంపేసింది. పోలీసులు తెలిపిన...
తల్లి మందులకు వెళుతూ..!
మామిడికుదురు: అనారోగ్యంతోబాధపడుతున్న తల్లికి మందులు తీసుకు వచ్చేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై కుమారుడు మృతి చెందాడు. మొగలికుదురులో మంగళవారం...
క్వారీ గోతిలో ఈతకు వెళ్లి.. యువకుడి మృతి!
దేవరపల్లి: వేసవి తాపానికి తట్టుకోలేక క్వారీ గోతిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు. దేవరపల్లి మండలం లక్ష్మీపురంలో మంగళవారం...
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
ధర్పల్లి: మండలంలోని గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన లక్షిత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు...
