తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామం తెలుగుదేశం బీసీ నాయకుడు ఆవేదన..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గారు మీ అనుచరులు చేసే టార్చర్ వల్ల నేను చనిపోతున్నాను సార్… నన్ను అకారణంగా ఒక కేసులో ఇరికించి నన్ను ఇబ్బంది పెడుతున్న తీరు నిజంగా వర్ణనాతీతం… నేను మీ కూటమిలో టిడిపి పార్టీకి చెందిన ఒక బూత్ కోఆర్డినేటర్ ని … బీసీ కులానికి చెందిన టిడిపి కార్యకర్తను… కానీ మీ అనుచర వర్గం నాపై ప్రవర్తించిన తీరు పట్ల నేను నిజంగా తీవ్ర అసంతృప్తికి గురి అయ్యాను నా చావుకు కారణం మీ అనుచరులే సర్… దుర్గేష్ గారు.( ఈ వీడియో ఈ రోజు వాట్సాప్ గ్రూపులో మరియు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది )
*కట్టా మణికంఠ నేను మీ బూరుగుపల్లిశేషారావు ని విజ్ఞప్తి చేస్తున్నాను*….
*ఏదైనా పొరపాటు జరిగితే నేను పరిష్కరిస్తాను.. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ నీకు అండగా ఉంటారు… ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం కలిసి కూర్చొని పరిష్కరించుకుందాం… నువ్వు తొందరపాటు పని చేయొద్దని మా విజ్ఞప్తి*..
* *ఎక్కడున్నా నా దగ్గరికి రా నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను నీకు తోడుగా నేనుంటాను పార్టీ కార్యకర్తలు నేను నీతరపున పోరాడుతాం*🙏🙏
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





