తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామం తెలుగుదేశం బీసీ నాయకుడు ఆవేదన..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గారు మీ అనుచరులు చేసే టార్చర్ వల్ల నేను చనిపోతున్నాను సార్… నన్ను అకారణంగా ఒక కేసులో ఇరికించి నన్ను ఇబ్బంది పెడుతున్న తీరు నిజంగా వర్ణనాతీతం… నేను మీ కూటమిలో టిడిపి పార్టీకి చెందిన ఒక బూత్ కోఆర్డినేటర్ ని … బీసీ కులానికి చెందిన టిడిపి కార్యకర్తను… కానీ మీ అనుచర వర్గం నాపై ప్రవర్తించిన తీరు పట్ల నేను నిజంగా తీవ్ర అసంతృప్తికి గురి అయ్యాను నా చావుకు కారణం మీ అనుచరులే సర్… దుర్గేష్ గారు.( ఈ వీడియో ఈ రోజు వాట్సాప్ గ్రూపులో మరియు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది )
*కట్టా మణికంఠ నేను మీ బూరుగుపల్లిశేషారావు ని విజ్ఞప్తి చేస్తున్నాను*….
*ఏదైనా పొరపాటు జరిగితే నేను పరిష్కరిస్తాను.. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ నీకు అండగా ఉంటారు… ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం కలిసి కూర్చొని పరిష్కరించుకుందాం… నువ్వు తొందరపాటు పని చేయొద్దని మా విజ్ఞప్తి*..
* *ఎక్కడున్నా నా దగ్గరికి రా నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను నీకు తోడుగా నేనుంటాను పార్టీ కార్యకర్తలు నేను నీతరపున పోరాడుతాం*🙏🙏
Also read
- నరక చతుర్దశిని ఛోటీ దీపావళి అని ఎందుకు పిలుస్తారు? పురాణ కథ వెనుక అసలు కారణం ఇదే!
- దీపావళి అంటే ఏమిటి? పండుగ వెనుక ఉన్న కథలు
- దీపావళికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలా? ఈ పూజా సామగ్రి సిద్ధం చేసుకోండి!
- Dhanteras: ధన త్రయోదశి రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులు కొంటే అదృష్టం కలిసివస్తుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





