SGSTV NEWS online
Andhra Pradesh

నిడదవోలు  పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ శ్రేణులు



తూర్పుగోదావరి జిల్లా
నిడదవోలు నియోజకవర్గం..

సోషల్ మీడియా కేసు లో జనసేన నాయకుల ఒత్తిడితో పోలీసులు తనని వేధిస్తున్నారని   చనిపోతున్నా అంటూ సూసైడ్ వీడియో  విడుదల చేసిన కట్టా మణికంఠ…



సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నియోజకవర్గం లో  జరిగిన ఘటన…

సోషల్ మీడియా కేసులో తనకి 41 నోటీస్ ఇవ్వకుండా మణికంఠ పనిచేస్తున్న సబ్ స్టేషన్ వద్దకు వచ్చి తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మనస్థాపానికి గురైనట్లు వీడియోలో తెలిపారు…

మంత్రి కందుల దుర్గేష్  నేను చనిపోతున్న దానికి కారణం మీ అనుచరులు  అంటూ వీడియోలో చెప్పిన కథ మణికంఠ…

కట్ట మనికంట తండ్రి కట్ట కృష్ణయ్య స్థానికంగా టిడిపి నాయకుడు కావడంతో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న టిడిపి నాయకులు కార్యకర్తలు….

టిడిపి టౌన్ ప్రెసిడెంట్  కుమ్మిన వెంకటేశ్వరరావు  ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన ఐదేళ్ల వైసిపి ప్రాణాలను కంటే దారుణమైన పరిస్థితులను నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు ఎదుర్కొంటున్నారని  అన్నారు…

కొంతమంది జనసేన నాయకుల మాటలు విని  పోలీసులు అక్రమ కేసులు బనాయించారంటూ కట్టా మణికంఠ తండ్రి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు…



పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి కార్యకర్తలు నాయకులు చేరుకోవడంతో  ఉదృత పరిస్థితులు ఏర్పడ్డాయి

Related posts