*వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు..*
ఏప్రిల్ 8వతేదీన అర్ధ రాత్రి సమయంలో *కేసముద్రం మెయిన్ రోడ్ లోని ఏ మార్ట్ పక్కన గల మహాలక్ష్మిట్రేడర్స్ కంపెనీలో* దొంగతనం జరగగా.., అట్టి విషయంలో ఈరోజు ఉదయం బోడమంచ్యతండ సమీపంలో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో దొంగతనం చేసిన నేరస్తుడు *గుగులోతు నవీన్* s/o నాందేవ్(22) r/o రతిరాంతండ, నెల్లికుదురు మండలం అను వ్యక్తిని పట్టుకొని అతని నుండి *ఐదులక్షల రూపాయలకు పైగా నగదు, కొత్త పల్సర్ బైక్, రెండు బంగారం రింగులు, ఒక వెండి బ్రాస్లెట్, ఒక మొబైల్ ఫోను* స్వాధీనపరచుకొని అట్టి దొంగను ఈరోజు రిమాండ్ కు తరలించడం జరుగుతుందని *డిఎస్పీ తిరుపతిరావు* తెలిపారు.
ఈ…దొంగతనం కేసు విషయంలో ప్రతిభ కనబరిచిన *మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, రూరల్ సిఐ సర్వయ్య, సిసిఎస్ సిఐ హాతిరం, సీసిఎస్ ఎస్ఐ తహేర్ బాబా, కేసముద్రం ఎస్ఐ మురళీధర్, కరుణాకర్, రాం చందర్,* మరియు కానిస్టేబుల్ లను *జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్* అభినందించారు.
Also read
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





