*నిడదవోలు నియోజకవర్గం – పట్టణ వివిధ వార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*
*నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు పట్టణంలో 1వ వార్డు 3వ వార్డు 26వవార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు*.





*APSSDC ఛైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు, నిడదవోలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు*.
*ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అందజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు*.
*ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ , ప్రత్తిపాటి కృష్ణమూర్తి ముళ్ళపూడి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటకం డైరెక్టర్ వెలగల శ్రీ దుర్గా అనంతలక్ష్మి ఫాతిమా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్ బేగం AMC డైరెక్టర్ దేవుళ్ళ సత్య శైలజ, తన్నేడి వీర వెంకట సత్యనారాయణ (బోస్), ఆకుతోట సతీష్ కుమార్ , భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ గారు బొల్లం శ్రీనివాస్ గౌడ్ , దేవల్ల శ్రీనివాస్ గారు sk కరీం, G ఫణి రాజు ,కారంకి నవీన్ ,కే సాయిరాజ్ దాపర్తి ప్రభాకర్, , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు*.
Also read
- నిడదవోలు నియోజకవర్గం – పట్టణ వివిధ వార్డులో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం
- నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు.. జోగి రమేష్ కోడలు మేఘన
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!





