గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు.
పెదకాకాని: గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామం అంబేడ్కర్ నగర్లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించేందుకు వెళ్లగా.. మహిళలు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఆవేశానికి లోనైన వెంకట రోశయ్య కారుతో మహిళలపై దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిపై దాడి చేయమని తన అనుచరులను ఆదేశించారు. దీంతో స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





