మేషం (1 నవంబర్, 2024)
స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీసహుద్యోగుల్లో ఒకరు మీయొక్క విలువైన వస్తువును దొంగిలిస్తారు,కాబట్టి మీరు మీవస్తువులపట్ల జాగ్రత్త అవసరము అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. కలలగురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితీ హాయిగా గడపండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరుల ఒత్తిడికి లోనుకాకండి. ఈరాశిలోఉన్న వివాహితులు వారిపనులనుపూర్తిచేసుకున్న తరువాత ఖాళి సమయాల్లో టీవీ చూడటము,ఫోనుతో కాలక్షేపం చేస్తారు. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు.
లక్కీ సంఖ్య: 7
వృషభం (1 నవంబర్, 2024)
మీకు మీరుగా ఏదోఒక సృజనాత్మకతగల పనిని కల్పించుకొండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. ఈరోజు మీయొక్క ఆర్ధికపరిస్థితి దృఢంగా ఉంటుంది.అయినప్పటికీ మీరు మీఅతిఖర్చులు లేక అనవసరఖర్చులపై శ్రద్ద కలిగిఉండాలి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. ఈరోజు ప్రేమకాలుష్యాన్ని వెదజల్లుతారు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకుచెప్పకుండా మీఇంటికి వస్తారు.మీరు వారియొక్క అవసరాలు తీర్చుటకు మిసమయాన్ని వినియోగిస్తారు. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది.
లక్కీ సంఖ్య: 7
మిథునం (1 నవంబర్, 2024)
శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. మీరు ఇంతమునుపు ఎక్కువఖర్చు పెట్టివుంటే,మీరుఇప్పుడు దానియొక్క పర్యవసానాలను అనుభవిస్తారు.దీనివలన మీకు డబ్బు అవసరమైన మీచేతికి అందదు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని, పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది!
లక్కీ సంఖ్య: 5
కర్కాటకం (1 నవంబర్, 2024)
చిరకాల స్నేహితునితో రీ యూనియన్, మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి,మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు విజయాన్ని, సంతోషాన్ని, తెచ్చే శుభసమయం, మీ పరిశ్రమకి మరియు మీకుటుంబసభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఈరోజు,మిప్రియమైనవారు వారియొక్క భావాలను మీముందు ఉంచలేరు,ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకొండి, మీ సహ ఉద్యోగులు/ సహకరించే అసోసియేట్ లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రం రాగలరు- అంతేకానీ అంతకంటె ఎక్కువ సహాయం అందించలేరు. ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీకు, మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం.
లక్కీ సంఖ్య: 8
సింహం (1 నవంబర్, 2024)
మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రేమ మూడ్ లో ఉంటారు, అవకాశాలు బోలెడు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలిగింతుంది. బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, క్న్ని క్రొత్త కాంటాక్ట్ లని క్రొత్త పరిచయాలను, పెంచుకొండి. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకో అందమైన రోజు. మీ భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి.
లక్కీ సంఖ్య: 7
కన్య (1 నవంబర్, 2024)
మీ సానుకూలతావాదం తోను, మీపై మీకుగల నమ్మకంతోను, ఇతరులను మెప్పించగలరు. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు.మీరు మీవ్యాపారాన్నిమరింత ఎత్తులో ఉంచుతారు. మీ సోదరి పెళ్ళిసంబంధం వార్త మిమ్మల్ని ఆనందపర్స్తుంది. కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురి అవుతారు. కానీ, భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. పెళ్లిళ్లు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసిరానుంది.
లక్కీ సంఖ్య: 5
తుల (1 నవంబర్, 2024)
ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. విదేశాల్లో సంబంధాలు ఉన్నవ్యాపారస్థులకు,ట్రేడ్వర్గాల వారికి కొంతధననష్టం సంభవిస్తుంది.కాబట్టి అడుగువేసేముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. మీ కుటుంబసభ్యుల అవసరాలను తీరచడమే ఇవాళ్టి మీ ప్రాధాన్యత. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం, గుండెలను కొల్లగొడుతుంది. అనుకున్న సమయములో పనినిపూర్తిచేయుట మంచివిషయము,దీనివలన రోజుచివర్లో మీకొరకు మీరుసమయాన్ని కేటాయించుకోవచ్చును. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు.
లక్కీ సంఖ్య: 7
వృశ్చిక (1 నవంబర్, 2024)
మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచ వచ్చును. మీకుఈరోజు ధననష్టం సంభవించవచ్చును,కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రములమీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. మీరు పని చేసే చోట బాగా అలసి పోవడం వలన, కుటుంబ సభ్యుల అవసరాలు, కావలసినవి ఉన్నాకూడా, నిర్లక్ష్యం చేస్తారు. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తిఉన్నది. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మీరు భాగస్వాములనుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పులవలన జరుగుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.
లక్కీ సంఖ్య:9
ధనుస్సు (1 నవంబర్, 2024)
అవాంఛనీయ ఆలోచనలు వచ్చి, మిమ్మలని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా! ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులుసపోర్టివ్ గా ఉంటారు. ఈరోజు, మీ స్వీట్ హార్ట్ కి భావోద్వేగపూరితమయిన విషయాలు , మషీ థింగ్స్ చెప్పకండి. ఈరోజు ఉద్యోగరంగాల్లో ఉన్నవారికి వారియొక్క కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదురుకొనవలసి ఉంటుంది.మీరు తెలియకుండా తప్పులు చేస్తారు.ఇది మీయొక్కఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణము అవుతుంది.ఈరోజు ట్రేడురంగాల్లో ఉన్నవారికి సాధారణముగా ఉంటుంది. మీరు మీయొక్క సమయమును ఎక్కువగా స్నేహితులతో గడపటం అవసరముఅని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తునట్లే.ఇలా చేస్తునట్లులుఅయితే మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదురుకొనవలసి ఉంటుంది. మంచి తినుబండారాలు, లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు.
లక్కీ సంఖ్య: 6
మకరం (1 నవంబర్, 2024)
సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం మరియు, మానసిక ఉద్వేగానికి గురిఅవుతారు. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు, కానీ వారు మీనుండి కొంత సహాయం ఆశిస్తారు. గతంలో మీకు ప్రియమైన వారితోగల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా, మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. చాలాకాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే, ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి.
లక్కీ సంఖ్య: 6
కుంభం (1 నవంబర్, 2024)
ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి, మానసికంగా తుఫాను తెస్తాయి. ఇక మీరు అసలు ఇంక ఏమిచెయ్యాలో తెలీని అయోమయంలో పడిపోతారు, ఇతరుల సహాయం తీసుకొండి. ఈరోజు దగ్గరిబంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు.ఇదిమీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. పాత స్నేహితులు, సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా, మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. ‘సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.
లక్కీ సంఖ్య: 4
మీన (1 నవంబర్, 2024)
ఆరోగ్యరీత్యా కొంచెం డల్ గా ఉంటుంది. కనుక మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. ఈరోజు ఇంటివద్ద మీరు ఎవరినీ హర్ట్ చేసే ప్రయత్నం చెయ్యవద్దు. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. మీప్రియమైనవారు వారి కుటుంబపరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు.వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. మీ లక్ష్యాలవైపుగా మీరు మౌనంగా పనిచేసుకుంటూ పొండి. విజయ తీరం చేరకుండా, మీ ధ్యేయాలగురించి ఎవరికీ చెప్పకండి. ‘ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. మీ వైవాహిక జీవితాన్ని బ్బంది పెట్టేందుకు మ ఈ ఇరుగూపొరుగూ ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు.
లక్కీ సంఖ్య: 2
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- Konaseema: కోనసీమ వాసుల కొంగు బంగారం.. కొబ్బరి కాయ కొడితే కోర్కెలు తీర్చే గణేశుడు..
- ఈ రోజు నుండి ఈ రాశుల దశ తిరుగుతోంది
- పాము కాటుకు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమమం..!
- మద్యం మత్తులో బరితెగించిన యువకులు.. చిన్నారిని చిదిమేసిన కారు..!
- ప్రేమ పేరుతో మోసానికి వంచనకు గురయ్యాను.. నాకు న్యాయం చేయండి… స్పందనలో పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
- ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థత
- T.G :* బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్తే ఊర్లో ఉందట్లేదని లిస్టులో నుండి ఇందిరమ్మ ఇల్లు తీసేశారు
- ASI Suspend : బలుపు దించారు… రైతుపై దాడి, ఏఎస్ఐ సస్పెండ్
- వైసిపి వెన్నుపోటు దినోత్సవం కు నిరసనగా….
- Somireddy: జూన్ 4.. ప్రజాస్వామ్యం బతికిన రోజు: సోమిరెడ్డి