నా కాల్ డేటా మొత్తం రికార్డ్ చేశారు.. దీని వెనుక ఉంది MP క్రిష్ణ దేవరాయలే : విడదల రజిని
మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ కేసు నమోదుపై ఆమె స్పందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు ఇది పరాకాష్ఠఅని అన్నారు. ఈ అక్రమ కేసుకు డైరెక్టర్ ఎంపీ లావు కృిష్ణదేవరాయులు అని ఆరోపించారు....