కన్నకూతురిపైనే అత్యాచారం.. తండ్రిపై పోక్సో కేసు నమోదుSGS TV NEWSAugust 8, 2026August 8, 2026 కంటిరెప్పే కాటేసింది! సనత్నగర్ (హైదరాబాద్): సొంత కుమార్తెపైనే అత్యాచారానికి పాల్పడిన తండ్రిపై సనత్నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు....
ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదుSGS TV NEWSAugust 4, 2026August 4, 2026 ఒంగోలులో ఎనిమిదేళ్ల బాలుడిపై పీఈటీ టీచర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు కలకలం రేపాయి. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై...
చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..SGS TV NEWS onlineJuly 28, 2026July 28, 2026 హైదారాబాద్, మల్కాజిగిరి: నాలుగేళ్ల బాలికకు చాక్లెట్కొనిస్తానని తీసుకెళ్లిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ తెలిపిన మేరకు.....
బాలికపై లైంగికదాడి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షSGS TV NEWS onlineJuly 25, 2026July 25, 2026 ఒంగోలు : బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు జడ్జి...
బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం! ప్రేమ పేరుతో ఒకడు, వీడియోలు ఉన్నాయంటూ ఇద్దరు..SGS TV NEWS onlineJuly 17, 2026July 17, 2026 ప్రేమించానంటూ వెంట పడ్డాడు.. పెళ్లి పేరుతో వంచించాడు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయి, తల్లి రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న...
రంగారెడ్డి షాబాద్లో కిరాతకం.. పోక్సో కేసు కక్షతో ఆరుగురి హత్యSGS TV NEWS onlineJuly 11, 2026July 11, 2026 షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడగ్రామంలో శనివారం తెల్లవారుజామున రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయి. తనపై...
భార్యాభర్తలు బాధ్యతగల ఉద్యోగులే.. అయితేనేం వరుసలు మరిచి బరితెగించారు.. కట్‌చేస్తేSGS TV NEWS onlineMay 24, 2026May 24, 2026 ఆ భార్య భర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు.. నలుగురికి న్యాయం చేయాల్సిన పోస్ట్‌లలో ఉండి.. మతితప్పి ప్రవర్తించారు. వరుసకు కూతురు...
పోక్సో కేసులో కానిస్టేబులకు 31 ఏళ్ల జైలుSGS TV NEWS onlineMay 16, 2026May 16, 2026 హైదరాబాద్: బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కానిస్టేబుల్కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం...
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసుSGS TV NEWS onlineMay 10, 2026May 10, 2026 కుత్బుల్లాపూర్, కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్...
వీడియోలతో బెదిరిస్తూ… పదేళ్లుగా లైంగికదాడిSGS TV NEWS onlineApril 26, 2026April 26, 2026 ఇద్దరు సోదరుల అరాచకపర్వంఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలునిందితులపై పోక్సో కేసు నమోదు యలమంచిలి: పదేళ్లుగా ఓ మహిళను లోబరచుకుని మోసం ...