బద్వేల్: కడప జిల్లాలోడిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మొత్తంలో నగదు కాజేసిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ పోలీసులు, అధికారుల పేరుతో బద్వేల్ కు చెందిన పీవీఎన్ ప్రసాద్ అనే న్యాయవాది వద్ద రూ. 73 లక్షలు కాజేసింది డిజిటల్ అరెస్ట్ ముఠా.
అ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ నచికేత విశ్వనాథ్ వెల్లడించారు. నిందితులన కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విదించినట్ల ఆయన పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్లు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.
Also read
- Ongole: ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం.. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్లినట్లు..?
- దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, ముఖ్యమైన నియమాలు ఇవే!
- నవదుర్గలలో ఈరోజు 5వ రోజు – స్కందమాత, ఐదవ నవదుర్గ…!!*_
- దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు అమ్మవారి ఆరాధన వెనుక ఆధ్యాత్మిక రహస్యం!
- దుర్గాదేవి చేతిలోని 8 ఆయుధాలు మనకు చెప్పే 8 జీవిత పాఠాలు ఏమిటో తెలుసా!





